తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై సలహాలు ఇవ్వాలని కోరారు. పరకాలలో రూ.424 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అసెంబ్లీకి రావాలని కేసీఆర్కు రేవంత్ విజ్ఞప్తి
Source: Zee Telugu News