గోషామహల్‌లో పేకాట స్థావరంపై దాడి: 10 మంది అరెస్ట్

గోషామహల్‌లో పేకాట స్థావరంపై దాడి: 10 మంది అరెస్ట్

హైదరాబాద్ గోషామహల్ బేగం బజార్‌లో అక్రమ జూదం, హుక్కా నిర్వహిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.18 లక్షల నగదు, పేకముక్కలు, హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్, COTPA, BNS కింద కేసులు నమోదు చేశారు.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies