అమెరికన్ పొరుగుని భావోద్వేగ వీడ్కోలు వైరల్

అమెరికన్ పొరుగుని భావోద్వేగ వీడ్కోలు వైరల్

అమెరికాలోని తెలుగు కుటుంబం స్వదేశానికి తిరిగి వెళ్తుండగా, వారి అమెరికన్ పొరుగు మహిళ కన్నీటితో వీడ్కోలు పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయ్ కొక్కెరగడ్డ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. డెట్రాయిట్ విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఈ దృశ్యం చిత్రీకరించబడిందని ఆయన తెలిపారు.

Source: Great Andhra

More in Top Stories

Read the live feed on ZapIndies