బంగాళాఖాతంలో అల్పపీడనం: రెండు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెండు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies