సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24 నెలల FDలపై 6.25% నుంచి 6.75% వడ్డీని అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి. సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు 0.50% అదనపు వడ్డీ ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ 24 నెలల FDపై వడ్డీ రేట్లు ఇవే
Source: 10TV Telugu