యూకో బ్యాంక్ 444 రోజుల FDపై అత్యధిక వడ్డీ రేట్లు

యూకో బ్యాంక్ 444 రోజుల FDపై అత్యధిక వడ్డీ రేట్లు

యూకో బ్యాంక్ 444 రోజుల FD పథకంపై 6.45% నుంచి 6.95% వరకు వడ్డీని అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు అధిక రేటు వర్తిస్తుంది. ఈ రేట్లు రూ.3 కోట్ల కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు వర్తిస్తాయి.

Source: 10TV Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies