లార్డ్స్లో జరిగిన మహిళల హండ్రెడ్ లీగ్ ఫైనల్లో సన్రైజర్స్ లీడ్స్ను 91 పరుగులకు కట్టడి చేసి ట్రెంట్ రాకెట్స్ 2026 టైటిల్ను గెలుచుకుంది. 92 పరుగుల లక్ష్యాన్ని 54 బంతుల్లో ఛేదించింది. సోఫియా డంక్లే (41), బేత్ మూనీ (31) రాణించారు.
హండ్రెడ్ టైటిల్ను కైవసం చేసుకున్న ట్రెంట్ రాకెట్స్
Source: Namasthe Telangana