మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో ఫ్యామిలీ జస్టిస్ చేశారని, తాను సోషల్ జస్టిస్ చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరకాల, ములుగు సభల్లో ఆయన కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. రూ.8.11 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయని, రైతులకు రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్.. నాది సోషల్ జస్టిస్: సీఎం రేవంత్‌రెడ్డి
Source: Andhra Jyothy