కొండా సురేఖ మళ్లీ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి దూరం

కొండా సురేఖ మళ్లీ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి దూరం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో మంత్రి కొండా సురేఖ పాల్గొనలేదు. మేడారం ఆలయ సందర్శన, పరకాల బహిరంగ సభతోపాటు దేవాదాయ శాఖ కార్యక్రమానికి కూడా ఆమె దూరంగా ఉండటం విభేదాలను మరోసారి బయటపెట్టింది. పరకాల టికెట్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కొండా దంపతులకు షాకిచ్చింది.

Source: Zee Telugu News

More in Politics

Read the live feed on ZapIndies