రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి మండలంలోని ఆశిరెడ్డిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
Source: Andhra Jyothy