ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలిరోజు డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేయనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో 6 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వైఎస్సార్సీపీ మాత్రం సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

Source: Samayam Telugu

More in Politics

Read the live feed on ZapIndies