వారమంతా కదలకుండా ఉండి వారాంతాల్లో ఒక్కసారిగా క్రీడలు ఆడటం వల్ల గాయాల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో మోకాలి లిగమెంట్ గాయాలు, భుజం స్ట్రెయిన్, చీలమండ బెణుకులు సాధారణం. క్రమంగా శరీరాన్ని సిద్ధం చేసుకోవడం, వార్మప్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల ఈ గాయాలను నివారించవచ్చు.
వీకెండ్ స్పోర్ట్స్ గాయాల ముప్పు పెరుగుతుంది
Source: Namasthe Telangana