పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ వంటగ్యాస్ కొరత నివారించేందుకు కేంద్రం తొలిసారిగా 21 రిఫైనరీలు, అప్స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ LPG ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. రోజుకు 63,810 టన్నుల లక్ష్యం 2025-26 అంచనా కంటే రెట్టింపు, దేశ వినియోగంలో 70 శాతం. రిలయన్స్కు అతిపెద్ద వాటా కేటాయించారు.
రిఫైనరీలకు LPG ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించిన కేంద్రం
Source: Andhra Jyothy