అప్పుల ఊబి నుంచి బయటపడే చిట్కాలు ఇవే

అప్పుల ఊబి నుంచి బయటపడే చిట్కాలు ఇవే

ఐటీ ఉద్యోగుల్లో ఆదాయానికి మించి అప్పులు చేసే ధోరణి పెరుగుతోందని, దీనివల్ల అధిక EMIలు, పొదుపు లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. హోమ్ లోన్ బదిలీ, అదనపు రుణం, అధిక వడ్డీ రుణాలను తీర్చడం ద్వారా EMIలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. నెలవారీ జీతంలో 30% మించి EMIలు ఉండకూడదని, ఆర్థిక ప్రణాళికతో అప్పుల భారం నుంచి బయటపడవచ్చని వివరిస్తున్నారు.

Source: TV9 Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies