గాంధీ జయంతి రోజున 2027 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం?

గాంధీ జయంతి రోజున 2027 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం?

2027 వన్డే ప్రపంచకప్ను అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రారంభించేందుకు ఐసీసీ యోచిస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే ఈ టోర్నీలో 14 జట్లు పాల్గొంటాయి. మొదటి వారం వార్మప్ మ్యాచ్లు లేకుండా ప్రధాన మ్యాచ్లు అక్టోబర్ 2 నుంచే ప్రారంభించి, నవంబర్ 21న ఫైనల్ నిర్వహించాలని షెడ్యూల్ సవరిస్తున్నారు.

Source: telugutimes.net

More in Sports

Read the live feed on ZapIndies