వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్: సింధు టైటిల్ ఫేవరెట్

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్: సింధు టైటిల్ ఫేవరెట్

ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేడు ప్రారంభం కానుంది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటివరకు 5 పతకాలు సాధించిన సింధు, నేటి మధ్యాహ్నం ఐర్లాండ్ క్రీడాకారిణి సోఫియాతో తొలి రౌండ్లో తలపడనుంది. పురుషుల విభాగంలో లక్ష్యసేన్, సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీపై భారీ ఆశలున్నాయి.

Source: Vaartha

More in Sports

Read the live feed on ZapIndies