శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 462 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకుండా టెయిల్ ఎండర్లను బ్యాటింగ్కు పంపడంపై మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించగా, ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీశాడు.
గాలే టెస్టులో టీమిండియా వ్యూహంపై విమర్శలు
Source: telugutimes.net