మెగా డీఎస్సీ-2025 నియామకాలను 148 రోజుల్లో పూర్తి చేసినట్లు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. టీచర్ల నియామకాల్లో పారదర్శకత పాటించామని, జగన్ అసెంబ్లీకి వస్తే చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
ఏటా డీఎస్సీ నిర్వహణకు కట్టుబడి ఉన్నాం: లోకేష్
Source: telugutimes.net