నాగబాబుకు గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవి

నాగబాబుకు గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవి

ఏపీ ప్రభుత్వం జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదా ఉన్న ఈ పదవి పవన్ కల్యాణ్ పర్యవేక్షణలోని అటవీ, పర్యావరణ శాఖ పరిధిలో ఉంది. దీంతో నాగబాబు మంత్రి పదవికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Source: Chitrajyothy

More in Politics

Read the live feed on ZapIndies