తెలంగాణలో 22ఏ భూముల వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అలసత్వంపై హెచ్చరించి, ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ప్రకటించారు.
22ఏ భూముల వివాదంపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు
Source: telugutimes.net