ఏపీ అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ

ఏపీ అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జేబులో బీజేపీ కండువా పెట్టుకోవడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. లోకేష్ సరదాగా తమ పార్టీ నాయకులకు క్రమశిక్షణ నేర్పించాలని కోరగా, సత్యకుమార్ 'నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్' అని బీజేపీ సిద్ధాంతాన్ని స్పష్టం చేశారు. ఈ సంభాషణ సభలో చిరునవ్వులు పూయించింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies