మండలిలో డీఎస్సీ వేడి.. వ్యక్తిగత విమర్శలతో హీటెక్కిన సభ

మండలిలో డీఎస్సీ వేడి.. వ్యక్తిగత విమర్శలతో హీటెక్కిన సభ

ఏపీ శాసనమండలిలో డీఎస్సీ అంశంపై ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వ్యక్తిగత విమర్శలు రావడంతో సభను కొంతసేపు వాయిదా వేశారు. గత ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించలేదని మంత్రి ఆరోపించగా, ప్రస్తుత మెగా డీఎస్సీపై ప్రతిపక్షం ప్రశ్నలు సంధించింది.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies