పార్వతీపురం జిల్లా ఆసుపత్రి జాతీయ నాణ్యత ప్రమాణాల అంచనా (NQAS)లో 98 శాతం స్కోరుతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి వైద్య బృందాన్ని అభినందించారు. ఆసుపత్రి లక్ష్య సర్టిఫికేషన్లో ప్లాటినమ్ రేటింగ్, ముస్కాన్ గుర్తింపు సాధించింది. రాష్ట్రంలోనే అత్యధిక సాధారణ ప్రసవాలు ఇక్కడే నమోదవుతున్నాయి.
పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి NQASలో 98% స్కోరు
Source: Vaartha