ప్లాస్టిక్ సీసాల వల్ల క్యాన్సర్ ముప్పు

ప్లాస్టిక్ సీసాల వల్ల క్యాన్సర్ ముప్పు

ప్లాస్టిక్ సీసాల వాడకం వల్ల హానికరమైన రసాయనాలు శరీరంలోకి చేరి క్యాన్సర్, కాలేయం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు విషపూరితమవుతుంది. పిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, బరువు పెరగడం, మెదడు పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రాగి, స్టీల్, గాజు సీసాల వంటి ప్రత్యామ్నాయాలను వాడాలని సూచిస్తున్నారు.

Source: Vaartha

More in Health & Wellness

Read the live feed on ZapIndies