తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు, భౌతిక దాడి ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ను ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. నిందితుడిని మరో రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ, లైంగిక సామర్థ్య నిర్ధారణ పరీక్షలకు అనుమతించింది.
ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ కొట్టివేత, పోలీస్ కస్టడీ పొడిగింపు
Source: Vaartha