ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన ఓ వ్యక్తి హనీమూన్ సమయంలో భార్యకు పీరియడ్స్ రావడంతో ఆమెను చితకబాదాడు. అత్తారింటి వారు కూడా ఆమెను వేధించి ఇంటి నుంచి గెంటేశారు. మూడేళ్ల పోరాటం తర్వాత ఆగస్టు 15న భర్తతో పాటు అత్తారింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హనీమూన్లో పీరియడ్స్ రావడంతో భార్యపై దాడి చేసిన భర్తపై కేసు నమోదు
Source: Vaartha