శ్రావణ మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు చివరి రెండు వారాల్లో వరుస సెలవులు రానున్నాయి. వరలక్ష్మి వ్రతం, మిలాదున్ నబి, రాఖీ పౌర్ణమి పండుగలతో మూడు రోజుల చొప్పున రెండు లాంగ్ వీకెండ్లు లభిస్తాయి. దీంతో ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
వరుస సెలవులతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం
Source: Asianet Telugu