రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థినుల భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, 'మహిళా రక్షక్' వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రకాశంనగర్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 'మీ భద్రత – మా బాధ్యత' కార్యక్రమంలో మాట్లాడుతూ, సమస్యలను భయపడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, స్మార్ట్ఫోన్ను విజ్ఞానానికి ఉపయోగించాలని సూచించారు.
విద్యార్థినుల భద్రతకు 'మహిళా రక్షక్': ఎమ్మెల్యే
Source: HMTV