సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన నివేదిక ప్రకారం దేశంలో 326 మంది సిట్టింగ్ ఎంపీలు, 14 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై మొత్తం 4,192 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
326 మంది ఎంపీలు, 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు
Source: Mana Telangana