తగినంత నిద్రపోయినా అలసట, తరచూ చలిగా అనిపించడం, చిన్న పనికే ఆయాసం, జుట్టు రాలడం, చర్మం పాలిపోవడం వంటివి ఐరన్ లోపానికి సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు కొనసాగితే స్వయంగా సప్లిమెంట్లు తీసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఐరన్ లోపానికి సంకేతాలివే.. నిర్లక్ష్యం వద్దు
Source: NTV Telugu