రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ ఫీచర్లు లీక్ అయ్యాయి. 200MP కెమెరా, 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండనున్నాయి. గ్లోబల్ లాంచ్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో జరగవచ్చు. ధర రూ. 25,000-30,000 మధ్య ఉండొచ్చని అంచనా.
ఐఫోన్‌కు పోటీగా రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ లీక్
Source: HMTV