పార్లమెంటు ఆమోదించిన జనన మరణాల నమోదు సవరణ బిల్లు-2026 చట్టంగా మారింది. ఇకపై జననం లేదా మరణాన్ని రెండేళ్లలోపు నమోదు చేయాలి. ఆ గడువు దాటితే కోర్టు ఆదేశాలు తప్పనిసరి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
జనన మరణాల నమోదు చట్టం: రెండేళ్లలోపు తప్పనిసరి
Source: Andhra Jyothy