తెలంగాణలో 92 లక్షల మందికి సర్ నోటీసులు

తెలంగాణలో 92 లక్షల మందికి సర్ నోటీసులు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యుమరేషన్ పూర్తయింది. 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల మంది (78.30%) ఫామ్లు సమర్పించారు. అనామలిస్, అన్మ్యాప్డ్ కేటగిరీల్లో మొత్తం 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నారు. అర్హులు సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, ఆబ్జెక్షన్లు దాఖలు చేయవచ్చు.

Source: Andhra Jyothy

More in Top Stories

Read the live feed on ZapIndies