షష్టి వ్రతం: ఆరు నెలల ఆచరణ ఫలితం ఏమిటి?

షష్టి వ్రతం: ఆరు నెలల ఆచరణ ఫలితం ఏమిటి?

శివపురాణం ప్రకారం, షష్టి తిథి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరం. ఈ రోజున వ్రతం ఆచరిస్తే జీవిత కష్టాల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆరు నెలలు షష్టి వ్రతం పాటిస్తే అరిషడ్వర్గాలను జయించి, ఆరోగ్యం, ఆనందం పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

Source: Webdunia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies