తిరుమల ఆలయాన్ని సోషల్ మీడియా రీల్స్కు అడ్డాగా మార్చుకుంటూ ఓ కుటుంబం వీడియోలు చిత్రీకరించడం వివాదాస్పదమైంది. సర్వదర్శనం క్యూలైన్ మరియు రాంబగీచా వద్ద రీల్స్ చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం
Source: Zee Telugu News