IIIT హైదరాబాద్ తన 12 వారాల Agentic AI సర్టిఫికేట్ కోర్సు మూడో బ్యాచ్కు దరఖాస్తులు ప్రారంభించింది. ఈ కోర్సు AI టూల్స్ వినియోగించే వారిని AI ఇంజినీర్లుగా మార్చేందుకు రూపొందించారు. వారానికి 12 గంటల శిక్షణతో లైవ్ క్లాసులు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్స్, ప్రాజెక్టులు ఉంటాయి.
IIIT హైదరాబాద్ Agentic AI కోర్సుకు దరఖాస్తులు ప్రారంభం
Source: HMTV