భారత్లో OPPO, Vivo, iQOO, Redmi, OnePlus స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగాయి. iQOO 15పై రూ.13,000 వరకు పెంపు నమోదైంది. OPPO Reno 16 సిరీస్పై రూ.5,000, Redmi, OnePlus, Vivo మోడళ్లపై రూ.4,000 వరకు పెంపు ఉంది. మెమరీ చిప్ ధరల పెరుగుదలే దీనికి ప్రధాన కారణం.
స్మార్ట్ఫోన్ ధరలు పెంపు: iQOOపై రూ.13,000 వరకు
Source: News18 Telugu