ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు 'లూస్' రూ.382 కోట్లకు వేలంలో అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మొత్తాన్ని ఫెరారీ ఫౌండేషన్ విద్యా కార్యక్రమాలకు వినియోగించనుంది. ఈ కారు 1,050 హార్స్ పవర్ శక్తితో 2.5 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగం అందుకుంటుంది.
ఫెరారీ ఎలక్ట్రిక్ కారు రూ.382 కోట్లకు వేలం
Source: Vaartha