కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బీట్‌రూట్ తినడం సురక్షితమేనా అనే సందేహంపై నిపుణులు స్పందించారు. కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉన్నవారు బీట్‌రూట్‌ను పరిమితంగా తీసుకోవాలని, లేకపోతే వైద్యుల సలహా మేరకు తినవచ్చని తెలిపారు. ఆహారంలో మార్పులు చేసేముందు వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు.
కిడ్నీ రోగులు బీట్‌రూట్ తినొచ్చా? నిపుణుల సూచనలు
Source: Namasthe Telangana