ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు పోలింగ్ మెటీరియల్ కోసం టెండర్లు పిలవాలని, కోర్టుల్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారుతో పాటు చట్టసవరణలను వేగవంతం చేయనుంది.
ఏపీలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభం
Source: Vaartha