గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవై రామాదేవి?

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవై రామాదేవి?

టీడీపీ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎస్సీ, బీసీ కేటగిరీల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసినట్లు సమాచారం. పోలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అనంతపురం అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు దళవై రామాదేవి పేర్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రామయ్యకు గతంలో రాజ్యసభ సీటు హామీ ఇచ్చినా వీలుకాలేదు. 2009లో తిరుపతి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.

Source: Gulte Telugu

More in Politics

Read the live feed on ZapIndies