నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మెజార్టీ ఓట్లు తమవే అయినా కీలక పదవులు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకార వర్గానికి చెందినవారు కాగా, టీడీపీ, వైసీపీ ఇన్ఛార్జ్లు క్షత్రియులు. దీంతో తమకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని నేతలు అధిష్టానాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
నరసాపురంలో కాపు నేతల అసంతృప్తి, పదవుల కోసం పావులు కదుపుతున్నారు
Source: NTV Telugu