కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుపతిలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, బీజేపీ ఎవరితోనూ పొత్తు లేకుండా సొంతంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు: బండి సంజయ్
Source: NTV Telugu