ఉత్తరాంధ్ర ప్రజల కలలు ఫలించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం సింగపూర్ బయలుదేరింది. విశాఖపట్నం విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా నిర్మించిన ఈ విమానాశ్రయం ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
Source: Vaartha