అంగన్వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెట్టింపు

అంగన్వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెట్టింపు

తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెట్టింపు చేసింది. ఇప్పటివరకు 2,572 మంది సిబ్బంది ఖాతాల్లో రూ.15.61 కోట్లు జమ చేశారు. ఈ పథకం వల్ల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత లభిస్తుందని అధికారులు తెలిపారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies