కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలు-2025ను ప్రకటించింది. ఈసారి ఖేల్‌రత్న అవార్డు ఎవరికీ ఇవ్వకపోవడం ప్రత్యేకత. 17 మందికి అర్జున అవార్డులు, ఐదుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. లైఫ్‌టైమ్ అర్జున అవార్డును ఫుట్‌బాల్ దిగ్గజం ఐ. అరుమై నాయక్ పొందారు.
జాతీయ క్రీడా పురస్కారాలు-2025 ప్రకటన.. ఖేల్‌రత్న ఎవరికీ ఇవ్వలేదు
Source: Asianet Telugu