మేక మాంసంలో సంతృప్త కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునేవారికి, కొలెస్ట్రాల్ నియంత్రణకు ఇది మంచి ఎంపిక. గొర్రె మాంసంలో హీమ్ ఐరన్ సమృద్ధిగా ఉన్నా, కొన్ని భాగాల్లో కొవ్వు శాతం ఎక్కువ. మొత్తంగా తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగిన మేక మాంసమే ఆరోగ్యానికి ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
మేక మాంసమా, గొర్రె మాంసమా? ఆరోగ్యానికి ఏది మేలు?
Source: Asianet Telugu