బ్యాడ్మింటన్ లెజెండ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె పుల్లెల గాయత్రి తన స్థిరమైన ప్రదర్శనలతో అర్జున అవార్డుకు ఎంపికైంది. ట్రీసా జాలీతో కలిసి మహిళల డబుల్స్లో రాణిస్తున్న ఆమె 2024, 2025లో సయీద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలుచుకుంది. తండ్రి మార్గదర్శకత్వంలో అంతర్జాతీయ వేదికపై సొంత గుర్తింపు సంపాదిస్తోంది.
పుల్లెల గాయత్రికి అర్జున అవార్డు
Source: Gulte Telugu