తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మూడో బిడ్డ పుట్టినప్పుడు ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 365 రోజులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్‌కుమార్ అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. కొత్త నిబంధన అమలుకు త్వరలో వివరణాత్మక ఉత్తర్వు జారీ చేయనున్నారు.
మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
Source: NTV Telugu