కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు స్థానిక కోటా కల్పించాలని హైకోర్టు ఆదేశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు స్థానిక కోటా కల్పించాలని హైకోర్టు ఆదేశం

తెలంగాణ హైకోర్టు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటా కల్పించాలని ఆదేశించింది. జీవో 150ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Source: Mana Telangana

More in Top Stories

Read the live feed on ZapIndies